హిజ్రాలకు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్

80பார்த்தது
పోలీసులు హిజ్రాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీలు, బస్తీలలో జరిగే శుభకార్యాలు, గృహ ప్రవేశాలు వేడుకలు, హోటళ్ళు, మాల్స్ ప్రారంభోత్సవాలలో హిజ్రాలు రూ. వేలకు వేలు డిమాండ్ చేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ అంజయ్య హిజ్రాలకు హెచ్చరించారు. మంగళవారం సిఐ అంజయ్య అధ్వర్యంలో సమావేశంలో హిజ్రాలకు పలు సూచనలు చేశారు

தொடர்புடைய செய்தி