మల్కాజ్‌గిరి: కాలనీ వాసులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే

63பார்த்தது
మల్కాజ్‌గిరి: కాలనీ వాసులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే
మౌలాలి డివిజన్ పరిధిలోని సుధానగర్ కాలనీ, న్యూ వెంకటేశ్వర నగర్, ద్వారకామాయికాలనీల ప్రజలకు అండగా ఉంటానని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదివారం హామీ ఇచ్చారు. కాలనీలను సందర్శించి ఆయన మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా ఏర్పాటైన కాలనీలు ప్రభుత్వానికి అన్నిరకాల పన్నులు చెల్లిస్తున్నారని కాలనీలలో సీసీ రోడ్లు డ్రైనేజీ విద్యుత్ సౌకర్యాలు కల్పించి, ఇప్పుడు హఠాత్తుగా రిజిస్ట్రేషన్లు నిలిపివేడయం అన్యాయం అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி