వినాయకనగర్ డివిజన్ పరిధి కాకతీయనగర్ (సౌత్ అండ్ ఈస్ట్) రెసిడెంట్స్ అసోసియేషన్ వాసులు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిశారు. వాజిపేయినగర్ ఆర్ యు బి పనులను త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఆయా శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు పూర్తయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.