కులగణనలో తెలంగాణ ఒక మోడల్: భట్టి విక్రమార్క

81பார்த்தது
కూలగణనలో తెలంగాణ ఒక మోడల్ గా నిలుస్తుందని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం కులగణనపై సామాజిక వేత్తలు, మేధావులతో రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం, విద్య కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ, ప్రో, సింహాద్రి, సామాజిక విశ్లేషకుడు పాశం యాదగిరి డిప్యూటి సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி