రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్

83பார்த்தது
షేక్ పేటలో ఒక్కొక్కటిగా అభివృద్ది పనులు చేపడుతున్నామని కార్పొరేటర్ మహ్మద్ రషీద్ అన్నారు. ఈ మేరకు బుధవారం డివిజన్ పరిధిలోని సమత కాలనీలో రోడ్డు పనులను కార్పొరేటర్ ప్రారంభించారు. రూ. 2. 8 కోట్లతో ఈ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. పనులను త్వరగా ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. పనుల్లో తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు.

தொடர்புடைய செய்தி