చేవెళ్లలో ఐటీ సోదాలు

51பார்த்தது
చేవెళ్లలో ఐటీ సోదాలు
హైదరాబాద్ మహానగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. సోమవారం ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ నిర్వాహకులైన కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాలతో పాటు చేవెళ్ల, బంజారాహిల్స్ కార్యాలయాలతో సహా మొత్తం మూడు చోట్ల ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి.

தொடர்புடைய செய்தி