చార్మినార్: సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలందరూ సహకరించాలి

76பார்த்தது
చార్మినార్: సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలందరూ సహకరించాలి
ప్రజలు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలు నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చార్మినార్ నియోజకవర్గ మాజీ ఇంచార్జీ వెంకటేష్ పిలుపునిచ్చారు. ఆదివారం చార్మినార్ లాల్ దర్వాజా ప్రాంతాలలో వెంకటేష్ ఇంటింటికి తిరిగి సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన నమూనా పరాలను అందులో ఉన్న అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

தொடர்புடைய செய்தி