తార్నాక: సెంటనరీ లేడీస్ హాస్టల్లో వాటర్ రావడం లేదు అంటు నిరసన

84பார்த்தது
ఓయూలో విద్యార్థునిలు రోడ్డు పై బైఠాయించారు. సెంటనరీ లేడీస్ హాస్టల్ లో వాటర్ రావడం లేదు అంటు నిరసన దిగారు. గత మూడు రోజులు హాస్టల్లో నీటి కోత ఉందని అధికారులకు చెప్పిన ఎవరు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.
ఎండాకాలం కాలం కావడం తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అంటున్న విద్యార్థినిలు. మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదివారం డిమాండ్ చేశారు. మా సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி