సీటీ పోలీస్ స్టేషన్లకు లంచాలు వెళ్తున్నాయి: అక్బరుద్దీన్

83பார்த்தது
హైదరాబాద్ లోని అన్ని పోలీస్ స్టేషన్లకు లంచాలు వెళ్తున్నాయని చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మేల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం అసెంబ్లీలో ఆరోపించారు. తనకు ఒక ఏసిపి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ నిర్మాణానికి డబ్బులు సాయం చేయమని అడగగా. నేనెందుకు ఇవ్వాలి. నీకు లంచాలు వస్తున్నాయి కదా వాటితో కట్టుకోండి అని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. సామాన్యులపై పోలీసులు విరుచుకుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி