హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద 19,206 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కేవలం 236 మందికి మాత్రమే రుణాల మంజూరుకు సంభందించి కలెక్టర్ అణుధీప్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దరఖాస్తుల వేరిపికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు వెరిఫికేషన్ చర్యలపై పోకస్ పెట్టారు.