బాగ్ అంబర్ పేట్ లో పర్యటించిన కేంద్రమంత్రి

68பார்த்தது
బాగ్ అంబర్ పేట్ లో పర్యటించిన కేంద్రమంత్రి
ప్రజలకు మౌలిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, సౌకర్యాల కల్పనకు తనవంతు చొరవ తీసుకుంటానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం ప్రేమ్ నగర్, చిన్నారెడ్డి నగర్, బాగ్ అంబర్ పేట్ లోని తూరాబ్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, అంతర్గత రోడ్లు, తాగునీటి సమస్యను ప్రజలు అయన దృష్టికి తీసుకువచ్చారు. అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.

தொடர்புடைய செய்தி