వివాహేతర సంబంధం.. కుంభమేళాకి తీసుకెళ్లి భార్య గొంతుకోసిన భర్త

63பார்த்தது
వివాహేతర సంబంధం.. కుంభమేళాకి తీసుకెళ్లి భార్య గొంతుకోసిన భర్త
ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, భార్యని నమ్మించి కుంభమేళాకు తీసుకెళ్లి గొంతు కోసి హత్య చేశాడు. ఆ జంట కుంభమేళ కోసం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి ఒక హోమ్ స్టేలో బస చేసింది. ఫిబ్రవరి 18 రాత్రి భార్య(40) గొంతు కోసి హత్య చేశాడు. బాత్రూంలో మహిళ రక్తంతో తడిసి ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని కేసునమోదు చేశారు. విచారణలో తానే తన భార్య గొంతు కోసినట్లు భర్త అంగీకరించాడు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி