బంగారం ధరలు 2024 ఏడాది ప్రారంభం నుంచి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 2024 జనవరి 1న రూ.63,870గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర 2024 డిసెంబర్ 31 నాటికి రూ.77,560కి పెరిగాయి. అంటే గత 12 నెలల్లోనే బంగారం ధర దాదాపు రూ.13,490 పెరిగింది. ఈరోజు 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.7,756గా ఉంది. 2024 ఏడాదిలో పసిడి ధర దాదాపు రూ.13,490 పెరిగింది.