ఉల్లి సాగుతో రైతులకు అధిక లాభాలు

63பார்த்தது
ఉల్లి సాగుతో రైతులకు అధిక లాభాలు
ఉల్లి సాగులో ఎక్కువగా తామర పురుగు, బల్బ్‌మైట్‌ నల్లి అనే పురుగు కనిపిస్తుంది. వీటి వల్ల ఉల్లిసాగు ఆశించిన స్థాయిలో ఉండదు. పెరుగుదల ఆగిపోయి గడ్డలు కుళ్ళిపోతాయి. వీటి నివారణకు స్పైరో మెసిఫిన్ 0.75 మి.లి లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ విధంగా ఉల్లి సాగులో తగిన జాగ్రత్తలు తీసుకుంటే అధిక లాభాలు పొందొచ్చు. ఎకరంలో ఉల్లి సాగు చేస్తే 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఉల్లికి మార్కెట్లో ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది.

தொடர்புடைய செய்தி