VIDEO: విమానంలో సినిమా ప్రచారం చేస్తోన్న హీరోయిన్

74பார்த்தது
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'పొట్టేల్' చిత్రం కోసం ఆ మూవీ టీమ్ వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏకంగా ఇండిగో విమానంలోనే తమ సినిమా కరపత్రాలను పంచి పెట్టారు. అందుకు సంబంధించిన వీడియోను సినిమా హీరోయిన్ అనన్య నాగళ్ల ట్విటర్ లో పోస్ట్ చేశారు. 'ఆడా చేస్తాం. ఈడా చేస్తాం. యాడైనా చేస్తాం' అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చారు. ఈ నెల 25న విడుదల కానున్న ఈ మూవీలో యువచంద్ర, అనన్య జంటగా నటించారు.

தொடர்புடைய செய்தி