నిమ్మతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

74பார்த்தது
నిమ్మతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
నిమ్మ కాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వేసవిలో నిమ్మర‌సం తాగితే అల‌స‌ట నుంచి త్వర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. నిమ్మకాయల్లో సి విటమిన్ ఎక్కువగా ల‌భిస్తుంది. త‌ర‌చూ నిమ్మర‌సం తీసుకుంటే వృద్ధాప్య చాయ‌లు త్వర‌గా ద‌రిచేర‌వు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొంచెం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మానసిక ఒత్తిడి తగ్గి, నూతన ఉత్సాహం వ‌స్తుంది. పంటినొప్పిని తగ్గించ‌డంలో నిమ్మర‌సం తోడ్పడుతుంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி