18 ఏళ్లకే డాక్టర్.. 22 ఏళ్లకు కలెక్టర్ కూడా అయ్యాడు!

3782பார்த்தது
18 ఏళ్లకే డాక్టర్.. 22 ఏళ్లకు కలెక్టర్ కూడా అయ్యాడు!
ఒక్క ఉద్యోగం సంపాదించడానికే నానా కష్టాలు పడుతుంటాము. కానీ ఓ అబ్బాయి తన 18వ ఏటా వైద్యుడిగా పట్టా అందుకొన్నాడు. ఆ తర్వాత కలెక్టర్‌గా, వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. అతడే రోమన్ సైనీ. వైద్యుడిగా ఉంటూనే 22 ఏళ్లకు యూపీఎస్సీ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణుడై నేరుగా ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. కొన్నాళ్లపాటు మధ్యప్రదేశ్‌లో జిల్లా కలెక్టర్‌గా కూడా పని చేశాడు. అది తనకు సరిపడదని గ్రహించి వ్యాపారంలో దిగాడు. తన స్నేహితులతో కలిసి యూట్యూబ్‌లో సివిల్ సర్వీసెస్‌కు కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ‘అన్ అకాడమీ’ అనే ఛానల్ పెట్టి యువతకు పాఠాలు చెప్పసాగాడు. ఈ ఛానల్ కాస్తా కంపెనీగా మారి ఇప్పుడు రూ.2,600 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉంది.

தொடர்புடைய செய்தி