16 ఏళ్లకే ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ లో సీటు సాధించి 21 ఏళ్లకు డాక్టర్ అయ్యాడు. ఆ తర్వాత సివిల్స్ లో ర్యాంకు సాధించి కలెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత కలెక్టర్ జాబ్ కు రాజీనామా చేసి తన ఫ్రెండ్స్ తో కలిపి ఒక స్టార్టప్ ప్రారంభించాడు. నేడు ఆ కంపెనీ రూ.26 వేల కోట్ల వాల్యూతో ఉంది. ఇంతటి గొప్ప విజయాలు సాధించిన రోమన్ సైనీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం