హైవేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా (వీడియో)

64பார்த்தது
UPలోని ఫతేపూర్‌ జిల్లాలో ఫిబ్రవరి 20న షాకింగ్ ఘటన జరిగింది. కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బడోరి టోల్ ప్లాజా సమీపంలో హైవేపై LPG గ్యాస్ ట్యాంకర్ బెల్తా పడింది. డివైడర్‌ను బద్దలుగొట్టుకుంటూ మరో లేన్‌లోకి వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. కొందరు వాహనదారులు పరుగెత్తుకుంటూ వెళ్లి డ్రైవర్‌ను బయటకు తీశారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ నెట్టింట వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி