పెబ్బేరు కానిస్టేబుల్ సస్పెండ్

54பார்த்தது
పెబ్బేరు కానిస్టేబుల్ సస్పెండ్
వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్ పై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో అలసత్వం వహించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు శనివారం వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో అలసత్వం, ఎస్ఐ లాప్ టాప్ ధ్వంసం తదితర ఘటనలపై సీఐ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

தொடர்புடைய செய்தி