రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదర్శ్ సురభి శిక్షణ

80பார்த்தது
రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదర్శ్ సురభి శిక్షణ
వనపర్తి జిల్లాలో భూసేకరణ చేసేటప్పుడు రెవెన్యూ అధికారులకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా, అనుసరించాల్సిన విధి విధానాలను పునశ్చరణ చేసుకొని సందేహాలు నివృత్తి చేసుకునేందుకు బుధవారం అనుభవజ్ఞులైన రిటైర్డు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మనోహర్ ద్వారా రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శిక్షణ ఇప్పించారు.

தொடர்புடைய செய்தி