నారాయణపేట: మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలి

63பார்த்தது
నారాయణపేట: మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలి
మిల్లర్లు వరి ధాన్యం కొనుగోలుకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్ లో రైస్ మిల్ యజమానులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 10 శాతం గ్యారెంటీ ఇస్తూ సోమవారం వరకు అగ్రిమెంట్లు ఇవ్వాలని సూచించారు. మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. సమావేశంలో సివిల్ సప్లై జిల్లా అధికారి సుదర్శన్, మిల్లర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி