నారాయణపేట: చేనేత పథకాలపై అవగాహన

59பார்த்தது
నారాయణపేట: చేనేత పథకాలపై అవగాహన
నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో శనివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని చేనేత అధ్యక్షులు, కార్యదర్శులకు చేనేత పథకాల పై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ రాష్ట్ర అదనపు సంచాలకులు వెంకటేశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల గురించి వివరించారు. చేనేత రుణాలు మాఫీ చేసే అంశం ప్రభుత్వం ముందు వుందని, నిర్ణయం త్వరలో వెలువరిస్తుంది అని చెప్పారు.

தொடர்புடைய செய்தி