దన్వాడ మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

54பார்த்தது
దన్వాడ మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే
ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి శనివారం దన్వాడ మండలంలోని పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరహరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రం తోపాటు గోటూరు గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி