జిల్లాలో వరి ధాన్యం కొనుగోలను వెంటనే ప్రారంభించాలి

68பார்த்தது
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలను వెంటనే ప్రారంభించాలి
ధాన్యం కొనుగోలు పై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు అదనపు కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ. జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వరి ధాన్యం సేకరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు తెలిపారు

தொடர்புடைய செய்தி