ఐకెపి వివో ఏల ఆధ్వర్యంలో సోమవారం ఎంఎంఎస్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. వివోఏలు వెలుగు ఏపిఎం చంద్రయ్య కు వినతి పత్రం అందజేశారు. శ్రీనిధి, వడ్డీ రుణాలు ప్రభుత్వం ఏపిఎం సీసీలకు ఇవ్వడంతో అట్టి రుణాలు గ్రామ సంఘాలకు ఇవ్వకుండా డైవర్ట్ అవ్వడంతో గ్రామసంఘాలు ఇబ్బందులు పడుతున్నాయని వివోఏల సంఘం మండల అధ్యక్షులు మీసాల జంగయ్య అన్నారు. ప్రభుత్వం శ్రీనిధి వడ్డీ రుణాలు గ్రామ సంఘాల అకౌంట్ లలో వెయ్యాలని డిమాండ్ చేశారు