కల్వకుర్తి: పెండింగ్ పాల బిల్లులు విడుదల చేయాలి

53பார்த்தது
కల్వకుర్తి: పెండింగ్ పాల బిల్లులు విడుదల చేయాలి
గత నాలుగు నెలలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ కు కల్వకుర్తి రైతులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ గతంలో లాగే 15 రోజులకు ఒక్కసారి పాల బిల్లులు చెల్లించే విధంగా చూడాలని కోరారు. పశువులకు విజయదానం, గడ్డి విత్తనాలు, మిక్సర్ మిల్లర్, మందులు సబ్సిడీ ద్వారా ఎప్పటికప్పుడు అందజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி