ఈ నెల 14 నుంచి నిర్వహించిన 57వ జాతీ య గ్రంథాయల వారోత్సవాలు బుధవారంతో ముగిశాయి. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నిర్వహించిన ముగింపు వేడుకలకు జిల్లా పంచాయతీ అధికారి రామ్మోహన్రావుతో పాటు ముని సిపల్ చైర్ పర్సన్ కల్పన ముఖ్య అతిథిగా హాజరై వివిధ అంశాల్లో నిర్వహిం చిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహు మతులు అందజేశారు. విద్యార్థులు గ్రంథా యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.