ఉట్కూర్: బాధితుడికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

62பார்த்தது
ఉట్కూర్: బాధితుడికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
ఉట్కూర్ మండలం పెద్దజట్రం గ్రామానికి చెందిన వెంకట్రాములు కు బీజేపీ జిల్లా లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ నందు నమాజీ తన నివాసంలో రూ. 48 వెల విలువ గల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆదివారం అందజేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయనకు కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం చెక్కును అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు కిరణ్ కుమార్, సోమేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி