నర్వ మండల పోలీస్ సర్కిల్ మార్చాలని వినతి

83பார்த்தது
నర్వ మండల పోలీస్ సర్కిల్ మార్చాలని వినతి
నర్వ మండలం పోలీస్ సర్కిల్ ను మార్చాలని మంగళవారం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ ను కలిసి వినతిపత్రాన్ని అందించారు. నర్వ మండలం పోలీస్ సర్కిల్ ప్రస్తుతం మరికల్ పరిధిలో ఉందని, దానిని మక్తల్ సర్కిల్ పరిధిలోకి మార్చాలని కోరారు. త్వరలో మక్తల్ పట్టణంలో కోర్టు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం నర్వ సర్కిల్ ను మార్చాలని కోరారు. నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி