మక్తల్: వరి క్వింటాకు రూ. 500 బోనస్ చెల్లించాలి

66பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు వరికి రూ. 500 రూపాయలు బోనస్ చెల్లించాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు భగవంతు డిమాండ్ చేశారు. శుక్రవారం మక్తల్ లో వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులు అమలు చేయాలని, పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி