మహబూబ్ నగర్: కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో కేంద్ర విధానాలకు వ్యతిరేకిస్తూ మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీపీఐ యంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి సిహెచ్ రాంచందర్ మాట్లాడుతూ. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను విలనాడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కిల్లే గోపాల్, జిల్లా నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.