దేవరకద్ర: కురుమూర్తి జాతరలో భక్తుడిపై ఎస్ఐ దాష్టికం

50பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా కురుమూర్తి స్వామి దర్శించేందుకు వెళ్లిన తనపై చిన్నచింతకుంట ఎస్ఐ దాడి చేడని పర్దిపురం గ్రామానికి చెందిన చాకలి రాములు ఆరోపించారు. ఆదివారం కురుమూర్తి స్వామి దర్శించుకునేందుకు వెళ్తున్న క్రమంలో లారీ అడ్డం రాగా ట్రాఫిక్ నిబందనల పేరుతో ఎస్ఐ పడేసి కొట్టాడని, కాళ్లు మొక్కుతా అని తనతో పాటు గ్రామస్తులు వేడుకున్న వినలేదని రాములు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎస్ఐ తీరుపై గ్రామస్తులు, భక్తులు మండిపడుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி