మహబూబ్ నగర్: గ్రూప్-3 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

55பார்த்தது
మహబూబ్ నగర్: గ్రూప్-3 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గ్రూప్-3 పరీక్ష కేంద్రం దగ్గర ఎలాంటి ఆటంకాలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జానకి ధరావత్ సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ మహిళా కళాశాల దగ్గర గ్రూప్-3 పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఎస్పి మాట్లాడుతూ.. జిల్లాలో 52 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్షకు 19, 465 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி