మాదిగలకు 14% రిజర్వేషన్ ఇవ్వాలి: పిడమర్తి రవి

63பார்த்தது
మాదిగలకు 14% రిజర్వేషన్ ఇవ్వాలి: పిడమర్తి రవి
ఎస్సీ జనాభాలో 90% ఉన్న మాదిగలకు 14% రిజర్వేషన్ కల్పించాలని మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు పిడమర్తి రవి డిమాండ్ చేశారు. మాదిగల మేలుకొలుపు యాత్రలో భాగంగా శనివారం కొత్తకోట పట్టణంలోని డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం రవి మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని, మాదిగలు అధికంగా ఉన్నా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో మాదిగలకు 14% రిజర్వేషన్ కల్పించాలన్నారు.

தொடர்புடைய செய்தி