మహబూబ్ నగర్: తప్పులు లేకుండా ఇంటింటి సర్వే నిర్వహించాలి: జిల్లా కలెక్టర్

60பார்த்தது
మహబూబ్ నగర్: తప్పులు లేకుండా ఇంటింటి సర్వే నిర్వహించాలి: జిల్లా కలెక్టర్
ఇంటింటి సర్వేలో ఎటువంటి తప్పులకు తావు లేకుండా నిర్వహించాలని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. శుక్రవారం ఇంటింటి కుటుంబ సభ్యులకు సంబంధించి నివాస ప్రాంతాలలో ఇల్లు జాబితాల రూపకల్పన ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ భూత్పూర్ పురపాలక పరిధిలో అలాగే భూత్పూర్ మండల పరిధిలోని పలు గ్రామాలలో పర్యటించారు. సిబ్బంది చేస్తున్న సర్వే వివరాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

தொடர்புடைய செய்தி