కురుమూర్తిలో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ కు సీఎం శంకుస్థాపన

82பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ శివారులోని కురుమూర్తిలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రూ. 110 కోట్ల అంచనా వ్యయంతో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ. కురుమూర్తి స్వామి ఆలయంలో సదుపాయాలు లేనందున రూ. 110 కోట్లతో ఘాట్ రోడ్డు కారిడార్ నిర్మిస్తున్నామని, కురుమూర్తి స్వామి ఆలయానికి ఏం కావాలో కలెక్టర్ నివేదిక ఇస్తే నిధులు విడుదల చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி