గద్వాల: రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలి

76பார்த்தது
గద్వాల: రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలి
జోగులాంబ గద్వాల జిల్లా బిజ్జారం గ్రామానికి చెందిన మైనర్ బాలిక వడ్డెర రాజేశ్వరి చావుకు కారణమైన సీడ్ ఆర్గనైజర్ బండ్ల రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని.. శుక్రవారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జిల్లా నాయకులు లవన్న, రంగస్వామి ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ సరితా తిరుపతయ్య, విఠలాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీని లైంగిక వేధింపుల కారణంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు బండ్ల రాజశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி