40 నిమిషాల్లోనే ఎయిర్‌ పోర్టు నుంచి ఫ్యూచర్‌ సిటీకి: మెట్రో ఎండీ

62பார்த்தது
40 నిమిషాల్లోనే ఎయిర్‌ పోర్టు నుంచి ఫ్యూచర్‌ సిటీకి: మెట్రో ఎండీ
HYD-ఫ్యూచర్‌ సిటీ మెట్రో కారిడార్‌కి సంబంధించిన సర్వే పనులు శరవేగంగా సాగుతున్నాయని మెట్రో MD ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సర్వే పనులను ఆదివారం ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి ఫ్యూచర్‌ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు 40km ఉంటుందని చెప్పారు. ఈ మార్గంలో మెట్రో రైలు వెళితే కేవలం 40 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி