ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌డెడ్ (వీడియో)

52பார்த்தது
బీహార్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెగుసరాయ్‌లో బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మరణించగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి.ఘోర రోడ్డు ప్రమాదంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி