EY ఉద్యోగి మృతి ఘటన: పుణె ఆఫీసులో తనిఖీలు

75பார்த்தது
EY ఉద్యోగి మృతి ఘటన: పుణె ఆఫీసులో తనిఖీలు
యర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (EY) కంపెనీ సీఏ అన్నా సెబాస్టియన్‌ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అధికమైన అని ఒత్తిడి కారణంగానే మృతి చెందినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి మహారాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయ అధికారులు పూణెలోని EY కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. మృతికి సంబంధించి ఆధారాల సేకరణ కోసం అధికారులు ఆఫీసు, పరిసరాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలో లభించిన ఆధారాలపై స్పందించేందుకు కంపెనీకి ఏడు రోజుల గడువు ఇచ్చారు.

தொடர்புடைய செய்தி