పసుపు బోర్డు ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు: ఎంపీ

78பார்த்தது
పసుపు బోర్డు ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు: ఎంపీ
TG: ఈరోజు నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. పసుపు బోర్డు ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన చెప్పారు. ఎంతో నమ్మకంతో పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రధాని మోదీ అవకాశం ఇచ్చారని తెలిపారు. తొలుత పసుపు బోర్డు విషయంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయని, ఎంతో మంది తనను టార్గెట్ చేశారని గుర్తు చేశారు.

தொடர்புடைய செய்தி