తమిళ దర్శకుడు శంకర్‌ ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ

56பார்த்தது
తమిళ దర్శకుడు శంకర్‌ ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ
తమిళ దర్శకుడు శంకర్‌కు గురువారం ఈడీ షాక్‌ ఇచ్చింది. రూ.10 కోట్ల 11 లక్షల శంకర్‌ ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. తన పుస్తకం నుంచి రోబో సినిమా కథ కాపీ కొట్టారని.. తమిళనాదన్‌ అనే రైటర్‌ ఎగ్మోర్‌ కోర్టుకు వెళ్లారు. కోర్టు కేసు ఆధారంగా దర్శకుడి ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி