నానబెట్టిన పెసరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. నానబెట్టిన పెసర రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మొలక వచ్చిన పెసర ఉదయాన్నే తింటే బరువు తగ్గడానినిక దోహదం చేస్తుంది. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గడమే కాకుండా, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాక, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.