టీతో పాటు రస్క్ తింటున్నారా?

81பார்த்தது
టీతో పాటు రస్క్ తింటున్నారా?
వేడి టీతో రస్క్‌లను ఆస్వాదించడం మనలో సాధారణ అలవాటు. దీనిలో చక్కెర, మైదా పిండిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల బరువు షుగర్ లెవల్స్ రెండు ఒకేసారి పెరుగుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెరిగి గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. అందుకే టీతో రస్క్ కాకుండా పోషకాలను అందించే ఆహారాలను ఎంచుకోండి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி