బీరకాయలను తింటే షుగర్ వ్యాధికి చెక్

548பார்த்தது
బీరకాయలను తింటే షుగర్ వ్యాధికి చెక్
బీరకాయలను తినడం వల్లన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బీరకాయలో తక్కువ కేలరీలతో పాటు ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇంకా యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనిలో ఉండే పీచు పదార్ధం రక్తంలోని షుగర్ స్ధాయిలు అదుపులో ఉండేలా చేస్తుంది. అందుకే షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఔషదంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.

தொடர்புடைய செய்தி