సిరాజ్‌కు డీఎస్పీ పోస్ట్.. నియామక పత్రాలు అందించిన DGP

66பார்த்தது
సిరాజ్‌కు డీఎస్పీ పోస్ట్.. నియామక పత్రాలు అందించిన DGP
హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం డీఎస్పీ పోస్ట్‌తో స‌త్క‌రించింది. ఇందుకు సంబంధించిన నియామ‌క ప‌త్రాల‌ను తాజాగా డీజీపీ జితేంద‌ర్.. సిరాజ్‌కు అందజేశారు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచ‌న టీమిండియా జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్న సిరాజ్‌కు సీఎం రేవంత్ స‌ర్కార్ గతంలో గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వ‌టానికి నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే.

தொடர்புடைய செய்தி