ఏయే జ్వరాన్ని ఎలా గుర్తించాలో తెలుసా..?

1538பார்த்தது
ఏయే జ్వరాన్ని ఎలా గుర్తించాలో తెలుసా..?
👉టైఫాయిడ్: ఉదయం జ్వరం తక్కువగా ఉండి.. సాయంత్రానికి ఎక్కువవుతుంది. ఒళ్లు నొప్పులు, పొట్టలో నొప్పి ఉంటుంది.
👉స్వైన్ ఫ్లూ: రెండో రోజు.. మూడో రోజు జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, తలనొప్పి పెరుగుతాయి.
👉డెంగ్యూ: తీవ్రమైన జ్వరం, కీళ్ల నొప్పులు ఉంటాయి. చిగుర్లు, కండరాలలో రక్తస్రావం అవుతుంది. రక్తంలో ప్లేట్ లెట్స్ తగ్గుతాయి. ప్లేట్ లెట్స్ ఎక్కువగా తగ్గితే మరణం సంభవించవచ్చు.

தொடர்புடைய செய்தி