సెప్టెంబర్ 10న సాయంత్రం 5.04 గంటలకు ‘దేవర’ ట్రైలర్ విడుదల

52பார்த்தது
సెప్టెంబర్ 10న సాయంత్రం 5.04 గంటలకు ‘దేవర’ ట్రైలర్ విడుదల
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ వచ్చేసింది. సెప్టెంబర్ 10న ముంబైలో దేవర ట్రైలర్ విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన చిత్ర యూనిట్ తాజాగా మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది. రేపు సాయంత్రం 5.04 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్టు వెల్లడిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కొరటాల దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

தொடர்புடைய செய்தி