ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: వైఎస్ జగన్

66பார்த்தது
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: వైఎస్ జగన్
ఏపీలో కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైరయ్యారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని, ప్రశ్నించే వాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. నిబంధనలు పాటించకుండా అరెస్ట్‌లు చేస్తున్నారని, కేసుల మీద కేసులు పెట్టి దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని, 5 నెలల్లో 91 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி